Never give full. Never address right. But never avoid giving some and never avoid addressing appearing right. That's all ! Problem of poverty alieviation ends by itself. IAS officials and media.must note !
దరిద్రము అనగా ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమి.
దారిద్య నిర్మూలన అనేది ఒక పాలనాపరమైన టెక్నీక్ .
అదేమంటే నలుగురిలో అతి పేద వాడికి పరిహారము అందించకుండా ఒక మెట్టు మెరుగుగా ఉన్న పేద వాడికి పరిహారము అనేది అందించడము ద్వారా దీర్ఘ కాలిక ప్రాతిపదికన పేద వారిలో ఉన్న పేదరికము అనేది దానంతట అదే స్వయం నిర్మూలన జరుగుతుంది .
మరో విధముగా చెప్పాలంటే పేద వాళ్ళు వాళ్ళ పేదరికము స్థాయి గురించి నిత్యము ఘర్షణ పడేలా చేయాలి . అలా చేస్తేనే పేదరికము మరియు ధనికులు అనే అంతర సంఘర్షణ దానికదే సమసి పోతుంది .
అలా కాకుండా పేదల్లో పేదలకు పరిహారము అందించుతున్నంత కాలము పేదల్లో పేదలు నిరంతరమూ పుడుతూనే ఉంటారు .
కనుక పేద వారిలో ఉండే ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమికి మాట నిలకడ లేమిగా ఉండటము ద్వారా పేదరికము (దారిద్ర్యము ) స్వయం నిర్మూలన చెందుతుంది .

Comments