Either party or govt is nobody's property.
రాష్ట్ర /దేశ రాజకీయాలు కేవలము అధికార పార్టీ చేతి లో ఉండవు .
ఎందుకంటే రాజకీయాలు అనేవి పార్టీలకు పార్టీ కనుక .
---------
----------
మరియు పార్టీ మీద అధికారము అనేది ఒక వ్యక్తి చేతిలో ఉండదు .
ఎందుకంటే పార్టీ అనేది ప్రజల కొరకు /చేత /యొక్క నైతిక సక్రమ సిద్ధాంతము అయిన కలయిక మానసికత -తిరకాసుదనము -నైతికత మీద పనిచేస్తుంది .
కనుక వ్యక్తుల(నాయకుల ) ఆలోచనలు అనేవి రాజకీయాలలో అప్రస్తుతము .
కేవలము తోటి నాయకుల /పార్టీల ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేయడము చేయగలిగితేనే రాజకీయ అధికారము నిలుస్తుంది .
Comments