Whole world and universe is controlled by sense(noun,verb,pronoun and adjective) by name. Because either noun or verb or pronoun or adjective are always.complex with both self and other/s. So social Politcs by mind discipline and name which is everlasting peace will prevail over military politics which is temporary peace. SPIRIT(ROOH) which is either not as being and being as not MASQUANDERS AND CHEATS HUMAN MIND. SO HUMAN BY BECOMING HUMAN AGAIN SHOULD PREVAIL AS BEING AS BEING AND NOT AS NOT through making spirit(God)(fear) as either inclusion or self-elimination by itself. Important ! Important ! Important ! Because human is not spirit but by spirit. It is human social duty which is either against or for spirit(God)(fear). "Humans should not stay as gods. Veda clearly states that." Very purpose of writing(codification) of Veda by aryans is to avoid humans becoming as gods(fears). Human has to become social(knowledge) by overcoming fear(God). Even spirit(fear)(God)(being as not and not as being) admires human becomings in society.
చెడు (నేరము మరియు రుగ్మత ) అనేది మంచి (ప్రత్యర్థి ప్రశ్నలకు నైతికత ) తో సంక్లిష్టత కలిగి ఉంటుంది .
మనిషి తిరిగి మనిషిగా నిలవటము అనగా తనలో ఉన్న జంతు ప్రవృత్తిని కనిష్టము గా మరియు వృక్ష ప్రవ్రుత్తి ని గరిష్టము గా చేసుకోవటము ప్రతి రోజూ సాధన చేయుట ద్వారా చెడును తనను తాను స్వయం నిర్మూలన కు అవకాశము కలిగించాలి .
చెడు అనేది మనిషి మాట (తనలో కలిగిన ఆలోచన ),వృత్తి (మైండ్ ) మరియు భావన (వ్యక్తీకరణ )(పేరు ) మధ్య సంక్లిష్టత గా ఉంటుంది ప్రతి ఒక్కరిలో .
కనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో ముఖము ఇచ్చి మాట మాటలాడుట - తిరిగి సమాధానము విని ఆలోచన చేయుట -మళ్ళీ తిరిగి ఉభయులు తమ మాట ఒప్పుదల చేసుకొనుట అనేది చేయటము మనిషి తనలోని జంతు ప్రవృత్తిని కనిష్టము గా మరియు వృక్ష ప్రవృత్తిని గరిష్టముగా చేసుకొనుట తప్పని సరి .
--------
అంటే నేరముకు నేరముగా ఉండాలి . ఎందుకంటే నేరముకు నేరముగా లేకపోవుట అనేది అసాంఘికత (బలహీనత ).
మరియు హింసకు హింసగా ఉండరాదు . ఎందుకంటే హింసకు హింసకు అనేది అసాంఘికత (బలహీనత ). మనిషిలో ప్రతి హింసకు వ్యతిరేకించే వీర రసము అనేది అంతిమత కలిగి ఉంటుంది . ఎందుకంటే మనిషి తన వృత్తి (మైండ్ ) ను సాగదీసుకోవడము ద్వారా "మాటకు అవతలి వైపును" దర్శించ గలుగుతాడు .
అంటే నామ వాచకము అనేది క్రియ గా కానీ ,సర్వ నామము గా కానీ లేదా విశేషణము గా కానీ తనను తాను మార్పు చేసుకోవాలి . లేనిచో నీవు ఇతరులచే అలా చేయబడతావు . అదే ఆదిత్య హృదయము .

Comments