Medicre-mindset need just be respected. One should be medicre-mindset to medicre-mindset for making all people as true self-knowledgeables. Medicre-mindset place in society is business place or academic office. If mediocre-mindset enters into politics,it is catastrophe. So m k Gandhi struggled against mediocrity "and succeeded". Without materialism,there can never be human spiritual salvation "to make spirit(God)(fear) as being as being and not as not".
సమాజములో తామస గుణము అనేది రెండు రకాల తత్వములు కలిగి ఉంటుంది .
మొదటిది జ్ఞానము కలిగించే ప్రశ్నతత్వము .
తరువాతది అజ్ఞానము కలిగించే నేరతత్వము.
కనుక సమాజములో తామస గుణము అనేది మానసిక చాంచల్యము కలిగి ఉంటుంది .
అందుచేత సమాజములో నిజమైన జ్ఞాని అనే వాడు తామస గుణము తో ఆంటీ అంటనట్లుగా ఉంటూ మరియు తామస గుణముతో తామస గుణము గా నిలుస్తాడు .
ఎందుకంటే "గతకాలపు కొనసాగింపు " అనేది సమాజములో ఉంటుంది కనుక నిజమైన జ్ఞాని అజ్ఞానిగా కనిపిస్తూ "గతకాలపు కొనసాగింపు " కలిగి ఉండటము ద్వారా "నిజమైన జ్ఞానులుగా " ఇతరులందరినీ చేయవలసిన సామాజిక విధి కలిగి ఉంటాడు .
Comments