If we make our other/s as sensible,then our other/s will make their other/s as mindful thereby disunity among people. Causing disunity among people by self will boomerang on our heart functioning.

మానసిక చాంచల్యము వలన చెవి వినికిడి శక్తి తగ్గుతుంది . మరియు హార్ట్ రేట్ పెరుగుతుంది .
అందువలననే గుండె పని తీరు మీద ప్రభావము పడుతుంది .
---------
అయితే మానసిక చాంచల్యముకు పరిష్కారము ఏమంటే ఇతరులకు ఎలా వృత్తి భావన కలిగించాలో మన మాటలు (ఆలోచనలు ) సాధన చేయాలి .
తద్వారా వినే వారి యొక్క వినే ఇతరులకు మన మాటలు (ఆలోచనలు ) వినే వారు ఆలోచనలు కలిగించుకుంటారు . అప్పుడు మన గుండె బాగుంటుంది మరియు ఇతరుల మరియు వారి ఇతరుల గుండెలు బాగుంటాయి.
అలా కాకుండా మానసిక చాంచల్యము తో మనను వినే ఇతరులకు మనము ఆలోచన లు (మాటలు ) కలుగ చేస్తూ ఉంటే వినే వారు వారి ఇతరులకు వృత్తి భావన కలుగ చేయటము ద్వారా సామాజిక అనైక్యత కలుగ చేసిన వారము అవుతాము . 

Comments