Present problem is being perfect to self. So one should prevail perfect to perfect by minimising animal instincts and maximising plant instincts. Sacred people become flower/s and fruits to other/s by making their adversaries strength as their strength. M k Gandhi made his adversaries(mediocre thinkers)(brahminism) as his strength to make his adversaries(mediocre thinkers)(brahminism) allow self-eliminate by themselves in fourth order pluralistic society. Can't you ?

మనిషి కి మాత్రమే ఆత్మ గురించిన జ్ఞానము ఉంది .
అయితే మనిషి లో జంతు (శునక ,సర్ప ,వ్యాఘ్ర మరియు నక్క ) ప్రవృత్తి ఉండటము ఎంత సహజమో వృక్ష (ఫల మరియు పుష్ప ) ప్రవృత్తి అంతే సహజము గా ఉంటుంది .
కనుక మనిషి తిరిగి మనిషిగా మారవలసిన సామాజిక విధి ఉంది .
అంటే మనిషి తనలోని జంతు ప్రవృత్తి ని కనిష్టము చేసుకుంటూ వృక్ష ప్రవృత్తిని గరిష్టము చేసుకోవాల్సిన సామాజిక విధి ఉంది . 

Comments