Security need be secure for itself and our security. That is the moral of "SHOLAY".

" షోలే " సినిమా లో నిజమైన బలవంతులు అనగా జ్ఞానము కలిగిన 'ధర్మేంద్ర మరియు సంజీవ్ కుమార్' . బలవంతులుగా కనిపించే వాడు అనగా అంజాద్ ఖాన్ (గబ్బర్ సింగ్ ). బలహీనురు అనగా పోలీస్ వారు లేక రక్షకులు .
--------
బల వంతుడు మరియు బలహీనుడి మధ్య అనైక్యత అనేది సహజము .
అయితే అలాగని బలవంతుడు ఉండరాదు అని బలహీనుడు భావన చేయుట బలహీనత కాదా ? బలహీనత అవుతుంది .
అందుచేత బలవంతుడు బలహీనుడి పైన "నకారాత్మకత యొక్క సకారాత్మక కలయిక " ఆధిపత్యము కలిగి ఉండటము /కలిగించటము ద్వారా బలహీనుడు తనలోని బలహీనత ను తనకు తానుగా స్వయం నిర్మూలన చేసుకునే అవకాశము /విధి కలుగుతుంది .
అలా కాకుండా బలహీనుడు తనతో బలవంతుడి యొక్క కలయిక మనస్తత్వమును వ్యతిరేకిస్తే తనకు తాను తనలో ఉన్న బలహీనత ను నిర్మూలన చేసుకునే శక్తి కలిగి ఉండలేడు .
అందరిలో సంక్లిష్ట-విరోధము రూపము (శీలము ) ఉండటము సహజము కనుక  సదరు సంక్లిష్ట-విరోధము (రూపము )(శీలము ) కు సంక్లిష్ట-విరోధము గా ఉండుట అనేది సక్రమ నైతిక భావన .
సహజముకు సహజము అనేది ఉండాలి . మరియు అసహజముకు అసహజముగా ఉండాలి .

Comments