I don't think that there is anything wrong in discussing about imagination of crores of births. Because mediocrity is sheer imagination. Any sheer imagination can be about crores of births again and again. If sheer imagination is not becoming wild imagination and socially-exposure,then there is no wrong. Better imagination also gives.power of mind. Hollywood blockbusters are better imagination.


ఈ ప్రశ్న గురించి నేను చెప్పాలి . 
మనసు మార్పు చెందటమే మళ్ళీ పుట్టటము . 
ఇది నిజమైన జ్ఞానము . 
అయితే నిజమైన జ్ఞానము అనేది మిడి మిడి జ్ఞానమును గౌరవించాలి . 
మిడి మిడి జ్ఞానము అనేది వికృత ఊహా కల్పన మరియు సామాజిక(మానసిక ) బరితెగింపు కారాదు . 
మిడి మిడి జ్ఞానము అనగా కోట్ల జన్మలు గురించి ఊహా కల్పన చేయటము . 


Comments