System has four sides(sentences) which can be stated as two complex sentences(words) each by talking any two people. I reiterate that any policeman/lawyer/cinema hero should not aspire into politics.Because political power is being public administrator in his public administration for his public administration. And any public instructor(judge/teacher ) should not aspire into politics. Because political power is being public instructor in his public instruction for his public instruction. And finally any public leader should not hesitate into being that public leadership.Because public administration is being public leader in his public leadership for his public leadership. Thus public leader can fulfill his aspiration of being public adminstrator.

ప్రపంచ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే అంతము ఎంత ముఖ్యమో అంతిమము కూడా అంతే ముఖ్యము . అంతిమము ఎంత ముఖ్యమో అంతము కూడా అంతే ముఖ్యము .
అయితే రాజకీయ భావన(అధికారము) అనేది అంతిమముగా నిలిచేది .
మరియు ప్రజా పాలన అనేది  అంతములో నిలిచేది .
ప్రజాస్వామ్యములో రాజకీయ భావన క్రింద ప్రజాపాలన పనిచేయాలి .
----------------
అయితే ప్రజాస్వామ్యము అనగా అరాచకము (ప్రజా పాలన ) ,విపరీత బుద్ధి మరియు అసమానత్వ నెం . 1 కాదు .
      ప్రజాస్వామ్యము ఆంటే రాజకీయ అధికారము కోరుకోకుండా న్యాయ పాలన చేసే వారు న్యాయపాలనకు మాత్రమే పరిమితము కావాలి .
     ప్రజాస్వామ్యము అంటే గుర్రమును గాడిద మరియు గాడిదను గుఱ్ఱము చేసే విపరీత బుద్ధి ని కలుపుకోవడము ద్వారా గుర్రమును గుఱ్ఱము మరియు గాడిదను గాడిద చేసే విద్యావ్యవస్థ నెలకొని తీవ్ర వాదము మరియు అవినీతి కి ఆస్కారము కలిగించని సమాజము ఏర్పడుతుంది .
     ప్రజాస్వామ్యము అంటే అసమానత్వ నెం . 2 కు అసమానత్వ నెం . 2 గా ఉండటము ద్వారా  నిజము అయిన సమానత్వ నెం . 1 గా నిలుచుట .





Comments