People are confused about the end which is being and the ultimate which is prevailing. People should know that political power worldwide is one and the only one. But because it's complexing with public adminstrators,political power appears as two(bi-cameras). So I advise people that those who are truthful(powerful) need stay as truthfuls(powerfuls) while those who are no.2,self-deceptive and public adminstrators should stay as no.2 to no.2,self-deceptive in their self-deceptive and public adminstrators in their public administration which will "also" be truthfuls(powerfuls). At first,one should be cheating to cheating which is often confusing to lay men. But if same person has to be truthful(truthful) at next,those lay men will be clear about that same person.

సైతాను మనిషిలో దేవుడు .
సైతాను మనిషిలో మనిషిని రెచ్చగొడతాడు .
-------------
జ్ఞానికి ఉండవలసినది సైతాను ప్రజలను రెచ్చ గొట్టినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి -ఉంటాడు -ఎందుకు ఉండడు?
అయితే జ్ఞాని అజ్ఞానిగా కనిపిస్తూ తోటి ప్రజలందరిలో అజ్ఞానమును రెచ్చగొడుతూ జీవించాలి -జీవిస్తాడు -ఎందుకు అలా జీవించడు ?
--------------
మాటలను నమ్ముకోకుండా అమ్ముకునే పత్రికల వారు నాయకుల మాటలను ఎలా నమ్ముతారు ?
పిచ్చి (దొంగ ) వాడు ప్రజలను మరియు నాయకులను పిచ్చి (దొంగ ) వారిగా అనుకోవడములో తప్పేముంది ?
ఎందుకంటే పిచ్చి వారు వారి పిచ్చిలో పిచ్చి వారిగా ఉంటే నైతికులే కదా !
ఎందుకంటే దొంగలు వారి దొంగతనములో దొంగలుగా ఉంటే నైతికులే కదా !
ఎందుకంటే పత్రికల వారు వారి ప్రచారములో వారి ప్రచారమును నమ్ముకోకుండా ఉంటే నైతికులే కదా !

Comments