Strength Tonic is different from drug(remedy). My blog by my name is public remedy against social-inconsistency.
బ్లాగింగ్ అనేది రచన కాదు .
బ్లాగింగ్ అనేది ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ లేమి అనే సమాజములో మానసిక బలహీనతకు "తిరిగి ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ లేమి " ని చదివే వారికి /చూసే వారికి కలిగించడము ద్వారా సమాజములో "ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ లేమి " ని నిర్మూలన చేసే అద్భుత మానసిక (సామాజిక ) ఔషధము.
-------------------------
పుస్తక ప్రచురణ అనేది రచన.
ప్రచురణ అనేది కల్పన(నైతికతను పెంచేదిగా ) కథ కావచ్చు,శాస్త్ర పాఠ్య పుస్తకము కావచ్చు మరియు /లేదా రచయిత తన /తన సన్నిహితుల గురించి ఆత్మకథ కావచ్చు.
పుస్తక రచన అనేది కేవలము సమాజములో నైతికత(బలము ) ను మాత్రమే కలిగిస్తుంది కాని సమాజములో ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ లేమి అనే మానసిక బలహీనత ను నిర్మూలన చేయలేదు .

Comments