Because I have to stay as "the" ambitious public leader in this whole world.

Shall I be inconsistent(insane) to inconsistent(insane) people in world or not?
ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడలేమి అనేది మనిషి మానసిక బలహీనత .
సదరు మానసిక బలహీనత కు పరిష్కారము ఈ సోషల్ బ్లాగ్ .
సోషల్ బ్లాగ్ అనేది ప్రజలలో ఆలోచన(మాట ) కలిగిస్తుంది .
అంటే "ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ లేమి" అనే సదరు మానసిక బలహీనత లేదా సామాజిక అరాచకత్వము అనేది ప్రజలలో ఆలోచన (మాట ) పుట్టిస్తోంది అనే అర్ధము కదా !
------------------------
కనుక శివ తత్వము అనేది న్యాయ(బుద్ధి ) పాలన తద్వారా ఆలోచన(మాట ) ను పుట్టిస్తుంది .
అందువలననే నా నామం అనేది శివ తత్త్వం .
అయితే నేను (వృత్తి ) నిలవాలి కదా సమాజములో .
కనుక నేను వృత్తి కి ప్రధమ ప్రాధాన్యత మరియు ఆలోచనకు తరువాతి ప్రాధాన్యత ఇస్తాను . 
------------------------
Both too-much slow and too-much speed can't serve any purpose to self and society.
Be tortoise.




Comments