ప్రమాదము(ప్రకృతి విపత్తు) గురించి "బుద్ధి విచక్షణ లేమి" యొక్క "బుద్ధి విచక్షణ" గా మాట ఉండాలి.

ప్రమాదము (లేదా ప్రకృతి విపత్తు) జరిగిన రోజున మరియు /లేదా జరిగిన చోట ఎవరైనా సరే సంక్లిష్టముగా తమ అభిప్రాయమును ఇతరులతో వెలిబుచ్చాలి.
    అంటే 'ఆ ప్రమాద తీవ్రతను ఎంతగా -ఎలాగ అదుపు చేయాలి ?' అని మొదటి వాక్యమును మరియు 'ఇకముందు అటువంటి ప్రమాదములు నివారించే చర్యలు ఎలాగ చేపట్టాలి ?' అని తరువాతి వాక్యమును కలిపి 'సంక్లిష్టత గా మరియు వైరుధ్యముగా' ప్రజాస్వామ్య భావ ప్రకటనా స్వేచ్చ(భాద్యత) నిర్వర్తించాలి .      
   

Comments