మాటలను అమ్ముకునే వారు అయిన మీడియావారు మరియు సినిమా వారు 100% పెర్ఫెక్షనును నమ్ముకుంటే వారితో మాట(ఆలోచన)(హృదయము) ఇచ్చిపుచ్చుకోవడము అనేది మూడు స్థాయిల తరువాత ఉండదు కనుక అది అజ్ణానము అని వారు గ్రహించేది ఎన్నడో ? ఓ నందమూరి తారక రామారావు అనుచరులూ ! సమాజము(మైండ్) అనేది సంక్లిష్టత మరియు ఇచ్చిపుచ్చుకోవడము అనే రెండింటి ద్వారా తనను తాను నిరంతరమూ సక్రమత నుండి నైతికతకు మరియు నైతికత నుండి సక్రమతకు మార్పు చేసుకుంటూనే ఉంటుంది.

తెలియ చెప్పే వాడు ఉంటే వినే వాడు ఉంటాడు . 
అలాగే వినే వాడు ఉంటే తెలియ చెప్పే వాడు ఉంటాడు . 
---------------------------------------------------
   మరి అటువంటప్పుడు తెలియక పోవడము ఎంత ఇబ్బందో పూర్తిగా (100%) తెలియడము కూడా అంతే ఇబ్బంది అని గ్రహించాలి.
  తెలియ చెప్పేవారు(నటులు/నిర్మాతలు/మీడియా వారు)  ఒక మైండ్ అనేది రౌండ్ గా ఎలా పనిచేస్తుందో ఇచ్చిపుచ్చుకోవడముగా 
అలాగే పనిచేస్తుంది అని తెలుసుకోవాలి.
   సమాజములో చెడు ఉన్నంత మాత్రానా అలా శాశ్వతముగా ఉండిపోదు.
   సమాజము పరిపక్వత చెందినప్పుడు సంక్లిష్టత మరియు 
ఇచ్చిపుచ్చుకోవడము అలవరచుకుంటుంది.
----------------------------------------------------
   అందుచేత ఇంజినీరులు 100% పెర్ఫెక్షను మీద విశ్వాసము కలిగి ఉండరు.కేవలము 100% పెర్ఫెక్షనును గౌరవిస్తారు.
    1% లేదా దాని భిన్నములు అయిన 0.00....% పై విశ్వాసము కలిగి ఉంటారు.
    100% పెర్ఫెక్షను అనేది ఎప్పటికీ ఎవరూ కలిగి ఉండలేని ఒక మిధ్య.
    అయితే దానిని గౌరవించాలి.
 అప్పుడే 100% పెర్ఫెక్షనుతో సంక్లిష్టత ఏర్పడి ఎవరికి వారు ఏనాడైనా 
100% పెర్ఫెక్షను గా నిలుస్తారు.
-------------------------------------------------------
    నీకు బాగా(100%) తెలియడము అనేది కూడా అసాంఘికము(అజ్ణానము)అని తెలుసుకోలేకపోవడము నీ ఖర్మ.
 నీకు బాగా(100%) తెలియడము అనేది జరిగితే నీతో వినడము(చెవులు) జరుగుతుంది కాని మాటలాడటము (నోరు) జరుగదు కదా.
   అలాంటప్పుడు తీవ్రవాదులు తయారవుతారు.
   కనుక నీవు ఎంత తెలియచెప్పాలనుకుంటావో అంత వినడము చేయాలి.
  దానినే సంక్లిష్టత మరియు ఇచ్చిపుచ్చుకోవడము అంటారు.
   మాటలను నమ్ముకోకుండా అమ్ముకోవడము మీద 
విశ్వాసము కలిగి ఉండే నటులకు,దర్శకులకు,సినీ నిర్మాతలకు మరియు మీడియా వారికి వారి మైండ్ వారికి 
అంతిమముగా ప్రతిబంధకముగా నిలుస్తుంది.
   వారిని వారు నమ్మకుండా మాటలను అమ్ముకోవడము చేస్తూ ఉంటే 
అంతిమముగా సామాజిక(మానసిక) చరిత్ర వారిని ఆత్మవంచకులుగా 
నిలుపుతుంది.
   రావణ బ్రహ్మ (లేటు.నందమూరి తారక రామారావు) తనకు తాను 
రాముడు అనుకోవడము తప్పు లేదు కాని నిజముగా రాముడికి రాముడు కాడు-కాలేడు-ఎలా కాగలడు?
   నేనూ డైలాగులు చెప్పగలను.
   డైలాగులు మంచిగా ఉన్నాయని నేను మాటలాడితే అవి నావి కావు-కాలేవు-ఎలా కాగలవు?
   మాట(హృదయము)(ఆలోచన) కు 
మాట(హృదయము)(ఆలోచన) ఉంటుంది 
అని మాటలను అమ్ముకునేవారు 
తెలుసుకోలేకపోవటము వారి అజ్ణానము.
        

       

Comments