సంఘర్షణ తరువాత వాదనకు వాదన నిలబడదు. వాదనకు ఆలోచన(హృదయము)(మాట) నిలబడుతుంది. కనుక జ్ణానముతో కూడిన బుద్ధి క్రమశిక్షణ కలిగిన ఓర్పు మరియు ఆలోచన అనేది చివరి వరకూ ఉన్న వాదనాపరులు మాత్రమే అంతిమముగా విజయము సాధిస్తారు. నాకు విజయము కలుగుతుందా లేదా ?

వ్యక్తిని నమ్మరాదు.అయితే వ్యక్తి మాట(ఆలోచన)ను 
సరిపడినంత వాదన తరువాత నమ్మకపోవటము 
సామాజిక నేరము.
పురోగమనమును కోరుకునే విప్లవ వాదులు కోర్టులలో మాట గెలువవచ్చు.అయితే కోర్టులు వ్యక్తులను నమ్మవు.వ్యక్తుల మాట(ఆలోచన)లను నమ్ముతాయి.  
  వ్యక్తి మాట అనేది కోర్టులో ఒక విధముగా సమాజములో మరో విధముగా ఉండవచ్చు.

Comments