తప్పు చేయడము తప్పు కాదు. అయితే తప్పును తప్పుగా ఒప్పుకోకపోవడము మించిన తప్పు ఏమీ లేదు. అజ్ణానము అనేది తప్పు. కనుక అజ్ణాని తన అజ్ణానము(తప్పు)ను అజ్ణానము(తప్పు)గా ఒప్పుకోవాలి.
అజ్ణానికి తాను అజ్ణాని అని తెలుసుకున్న తరువాత అంతకు మించిన
జ్ణానము ప్రపంచములో ఏమీ లేదు కదా!
తీవ్రవాదికి తాను తీవ్రవాదిని అని తెలుసుకున్న తరువాత అంతకు మించిన మితవాది ప్రపంచములో ఎవరూ లేరు కదా!
జ్ణానము ప్రపంచములో ఏమీ లేదు కదా!
తీవ్రవాదికి తాను తీవ్రవాదిని అని తెలుసుకున్న తరువాత అంతకు మించిన మితవాది ప్రపంచములో ఎవరూ లేరు కదా!
Comments