అలా సంక్లిష్ట తిరకాసుగా ప్రజలను అంతిమముగా మాటలాడించటము కొరకు భారత ప్రభుత్వము హిందూ ధర్మమును కలిగి ఉన్నా ప్రపంచ నాయకత్వము వహించాలి కనుక లౌకిక ధర్మము కలిగి ఉంది. కనుక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము అనేది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కలుగచేసింది కాని హాజ్ యాత్ర మాదిరిగా ఉచిత ప్రయాణము కలుగచేయదు. హిందూ మత చాందసముకు ఇస్లాం మత చాందసము యొక్క క్రైస్తవ మత చాందసమే పరిష్కారము.

మత విశ్వాసమును కలిగి ఉండక పోయినా మరియు మత విశ్వాసమును  కలిగిఉండి అధిగమించలేక పోయినా  అది నిజమైన మత విశ్వాసము కాకుండా మూఢ విశ్వాసము గా రూపాంతరము చెందుతుంది . 
   అలా రూపాంతరము చెందకుండా ఉండాలంటే సామాజిక న్యాయము అనగా సంక్లిష్ట తిరకాసుగా మాటలాడాలి . 
      

Comments