AS LONG AS SELF-DECEIVERS ARE NOT SELF-KNOWLEDGEABLES,SO LONG DO THEIR WORD/S MAKE NO CHANGE IN SOCIAL-MIND.

చెప్పే మాట(ఆలోచన) లో సంక్లిష్టత ఎంత ఉందో తిరకాసు (ఇచ్చి పుచ్చుకోవడము ) అంతే ఉండాలి.
మీడియా వారు మరియు సినిమా వారు ఎప్పుడు తెలుసుకుంటారో ?
-------------------------------------------------
THOSE MEDIA AND CINE DIRECTORS WHO ARE SELF-IGNORANTS(SELF-CHEATS)(SELF-DECEIVERS) MUST NOTE THAT BOTH COMPLEXITY AND RECIPROCATION(LITIGANCY) MUST BE WEAVED IN THEIR WORDS TO BE SELF-KNOWLEDGEABLES.
   THIS IS MY ORDER THAT NEWSPAPERS,TV,RADIO AND CINEMA ARE NEED BE SELF-POWERFUL.
   మాట(ఆలోచన)(హృదయము) చేయలేని పని(అధికారము)  సమాజములో కోర్టు విచారణ మరియు పోలీసు అభియోగము ఏమి చేయగలదు?
   అయితే మాట అనేది సంక్లిష్టత మరియు ఇచ్చి పుచ్చుకోవడము రెండూ కలిగి ఉంటేనే అది(అధికారము)  సాధ్యము .     
     గాంధీ రామ రాజ్యము గురించి కలలు కన్నాడు . కనుక గాంధీ బ్రతికి ఉన్నాడు . 
      పోలీసు అభియోగము మరియు కోర్టు విచారణ ను నమ్మిన వారు బ్రతికి లేరు కదా !
     మనిషి పోవచ్చు కాని మాట పోదు . 

Comments