ఓ హిందూ స్వామిజీలూ ! నేను నాస్తిక ఆస్తికుడను. నేను సంక్లిష్ట తిరకాసు వాదిని. ఇకనైనా మీరు కూడా మీ మాటలను అమ్ముకోవడము మాని మీ మాటలను నమ్మి హేతువాద భక్తులు కావాలి.

గోదావరి పుష్కరాలు గురించి జ్ణానిని అయిన నేను ఒక మాట చెప్పాలి.
పుణ్యము అనేది పాపము(మానసిక నేరము) చేసిన 
వారికి మాత్రమే కావాలి.ఔషధము అనేది ఆరోగ్యవంతుడికి మాత్రమే కావాలి.
--------------------------------------
పాపము అనగా ఆలోచనపరమైన,భావపరమైన మరియు కర్మపరమైన నేరము.
స్వయం-సంపాదన(స్వయం భావము) వదిలి బుద్ధి విచక్షణ లేకుండా ఈ పరిపక్వ జ్ణాన సమాజములో పుణ్యము కోసము 
ఇలా మూకమ్మడిగా పందుల గుంపు మాదిరి నదీ 
స్నానాలు మరియు పుణ్య క్షేత్ర  సందర్శన చేయమని చెప్పటము కూడా హిందూ 
స్వామిజీలకు పాపమే(మానసిక నేరమే).
--------------------------------------
పాపము అనేది ప్రతి పది మందిలో ఒకరికి ఎప్పటికీ 
ఉండదు. అంత మాత్రాన సదరు ప్రతి పది మందిలో ఒకరు నాస్తికులు కారు.నాస్తికుడు కూడా హిందూ సమాజములో భాగమే.    

Comments