WE NEED LAW AGAINST BUSINESSPERSONS ENTERING STATE LEGISLATURES AND PARLIAMENT.

వ్యాపార రంగము లోని వ్యక్తులు రాజనీతి రంగములొనికి ఎందుకు వస్తున్నారని ఆలోచన చేస్తే వ్యాపార రంగము లో అక్రమ ఆర్జనను రాజనీతి రంగములో సక్రమము చేసుకోవటానికి వస్తున్నారని నా పరిశోధనలో తేలింది . 
  లేదా వ్యాపార రంగము కన్నా రాజనీతి రంగములో సులువుగా ఆర్జన చేయవచ్చునని భావన చేయడము వలన కావచ్చు . 

Comments

Popular posts from this blog

Future is bright for all.