LAW IS URGENTLY NEEDED AGAINST CRIME ACCUSED TO DISCUSS AGAINST CRIME IN PUBLIC. MOST PEOPLE DON'T KNOW VOICE OF SPEECH SUCH AS MENTIONING,DISCUSSING AND VOICING. MOST CRIMINAL-ACCUSED ARE JUDGING THEIR CRIMES BY THEMSELVES.

 క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తిని నేరస్తుడు అంటారు.
 అటువంటప్పుడు నేరస్తుడు నేరమునకు వ్యతిరేకముగా సమాజములో చర్చించడమును మించిన నేరము ఏముంటుంది ?
 వింత ఏమిటంటే నేరస్తుడు తన నేరమునకు తానే తీర్పు ఇచ్చుకుంటున్నాడు . 
 నేరము మోప బడిన తరువాత నేరస్తుడు నేరము నకు వ్యతిరేకముగా చర్చించే హక్కు కోల్పోతాడు .       

Comments