CAN LAGADAPATI RAJGOPAL REPLY SATISFACTORILY TO MY QUESTION ?

తెలంగాణా బిల్ చర్చ లోక్సభలో ఒక ముఖ్యమైన విషయము ప్రజల ముందు పెట్టింది . 
అది ఏమంటే లగడపాటి రాజగోపాల్ అనే లోక్సభ సభ్యుడు తెలంగాణా బిల్ కు 9000 సవరణలు ప్రతిపాదించాడు . 
అయితే ఇక్కడ విషయము ఏమంటే ఒక లోక్ సభ సభ్యుడు ఒక బిల్ పై జరిగిన చర్చలో 9000 సవరణలు ప్రతిపాదించే ఓపిక మరియు సమయము ఉన్నప్పుడు మిగతా అన్ని చట్టముల లోపములపైన కనీసము ఒక చట్టమునకు ఒక సవరణ అయినా ఎందుకు సదరు లోక్ సభ సభ్యుడు ప్రతిపాదన చేయలేకపోయాడు అన్నది అతనికి నా ప్రశ్న.
------------------------------------------------
ప్రతిపాదన ప్రతి దానిని ఆమోదము చేయవలసిన పని లేదు . 
------------------------------------------------

Comments

Popular posts from this blog

Future is bright for all.