LAW OF INTERCHANGEABILITY ! ?

ఒక సినిమా కు డైరెక్టర్ మరియు హీరో గా ఒకరే గతములో చేయగలిగి నప్పుడు పోలీసు మరియు మీడియా ప్రతినిధిగా ఒకరే ఒక్కరోజుకైనా ఎందుకు ప్రస్తుతము చేయలేకపోతున్నారు ?
---------------------------------------------
కనీసము ఒక్క సినిమాకైనా ప్రతి హీరో డైరెక్టర్  గా మారాలి.  
కనీసము ఒక్క సినిమాకైనా ప్రతి డైరెక్టర్ హీరో 'కావాలి' . 
---------------------------------------------
సర్వీస్ లో కనీసము 'ఒక పూర్తి రోజు అయినా 'ప్రతి పోలీసు ఒక మీడియా ప్రతినిధి గా పనిచేయాలి. 
సర్వీస్ లో కనీసము 'ఒక పూర్తి రోజు అయినా 'ప్రతి మీడియా ప్రతినిధి ఒక పోలీసు గా 'ఉండాలి'.


Comments