ALL INDIAN ACTS NEED BE THOROUGHLY INCLUDED WITH INTELLECT-MIND.

భారత దేశములో ప్రస్తుతము అమలు జరుగుతున్న చట్టాలు అన్నీ కూడా ప్రవర్తనా ఫీలింగ్ (శీలత ) లేని భారత రాజ్యాంగము క్రింద వ్రాసిన చట్టాలు . 
    కనుక ప్రస్తుత చట్టాలను మేధో -న్యాయము తో సమగ్రపరచ వలసిందిగా భారత రాష్ట్ర పతి భారత దేశ ప్రధాన మంత్రిని ఆదేశించ వలసిన అవసరము ఉన్నది.
    లేనిచో చట్టాలు ఉన్నా సరే చట్టాల పట్ల గౌరవము మరియు భయము ప్రజలలో ఎలా కలుగుతుంది?
     

Comments