SOCIETY IS ALWAYS UPHELD RIGHT. PL. KNOW THAT BEING WRONG TO WRONG IS MEANING RIGHT.

చెప్పే వారు (సంఘ సంస్కర్తలు ),అడిగే వారు(పర్యవేక్షకులు ) మరియు తీర్పు చేసే వారు(ఆచరించే వారు ) అని మూడు రకాలైన వ్యక్తులు సమాజము కలిగివుంటుంది . 

గత 15 సం . లుగా అడిగే వారు తీర్పు చేయడము మొదలు పెట్టారు . తీర్పు చేసే వారు అడగటము మొదలు పెట్టారు . 
దానితో చెప్పే వారు తప్పుడు శీలము కలిగిన వారుగా మరియు /లేదా శీలము లేని వారుగా "  కనిపించడము" మొదలు పెట్టారు .



Comments