ELECTION REFORMS INCLUDE REFORM OF ELECTION COMMISSION RULES.
ఎన్నికల సంఘము రాజకీయ పార్టీ నాయకుల ప్రకటనల నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి .
రాజకీయ పార్టీల నాయకులు సామాజిక అంశములకు నిరాధార మైన స్వార్ధ ఆరోపణలు చేయడము నేర పూరితము .
స్వార్ధ ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు చేసే వారు స్పష్టమైన ఆధారములు చూపించాలి .లేకపోతే ఎన్నికల సంఘము యొక్క నియంత్రణా వ్యవస్థ స్వార్ధ ఆరోపణలు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి .

Comments