DEVELOP FRACTIONAL(FINE)(0.001%) THINKING.AND YOU WILL FIND SOLUTIONS TO YOUR INABILITIES. EVERYTHING IS IN YOUR MIND AND HAND. MIND AND HAND IS NOTHING BUT ENGINEERING WORK.

స్కూల్ అనగా భోధించే వర్గములు ,భోదించబడే వర్గములు మరియు భోధనా అంశములు.

పై మూడింటిలో ఏ రెండు సక్రమముగా వున్నా మూడవది సక్రమము భవిష్యత్తులో చేయబడుతుంది . 

తల్లితండ్రులు మరియు కార్పొరేట్ స్కూల్ యజమాన్యము పై విషయమును తెలుసుకోవాలి .

అంతే గాని ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ జ్ఞానము లభించదు . 
------------------------------------------------------
ప్రభుత్వము అనగా వోట్ తీసుకునే పార్టీ లు -నాయకులు ,వోట్ ఇచ్చే ప్రజలు మరియు వోట్ నిర్వహించే ఎన్నికల అధికారులు . 

పై మూడింటిలో ఏ రెండు సక్రమముగా వున్నా మూడవది భవిష్యత్తులో సక్రమముగా చేయబడుతుంది . 
  
వోట్ వేయని మైనర్ ప్రజలు మరియు ఇతర దేశాల వారు పై విషయమును తెలుసుకోవాలి . 

అంతే గాని ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ అధికారము లభించదు .    
---------------------------------------------------------- 

Comments