EVERY CITIZEN IS ENTITLED TO HIS OWN POLITICS BY HIS LOUD AND FINE WORK THROUGH HIS NAME AND VOICE. ONLY APPEARING KNOWLEDGEABLES ARE PESSIMISTIC ABOUT OTHERS. I SAY THAT EVERYTHING IS IN YOUR MIND AND HAND. MIND IS THOUGHT AND VOICE.
1. రాజకీయము అంటే ఎన్నికలు మరియు రాజకీయ పదవులు మాత్రమే కాదు.
2. రాజకీయము అంటే 6000 విధాలైన హృదయ భావనలలో ఏదైనా రెండు హృదయ భావనలను ఎంచుకొని తనదైన పేరు -భావన స్థూలముగా మరియు సూక్ష్మముగా మాటలాడేటట్లుగా తన పనిని చేయుట .
3. రాజకీయము అంటే కనిపించే వారికి కనిపించడము మరియు ఉండే వారికి ఉండటము .
4. రాజకీయము అంటే 32 శాఖల పనిలో తన పేరు-భావన ఇచ్చి భాగస్వామ్యము కలిగివుండుట .దానికి సరిఅయిన శీలము చాలా ముఖ్యము .తప్పుడు శీలము (అక్కడి వారితో అక్కడి వారి మాట -ఇక్కడి వారితో ఇక్కడి వారి మాట ) కాదు . శీలము లేకుండా ఉండుట(ఒక విషయముపై నిన్న ఒక మాట -నేడు ఒక మాట ) కాదు.
5. రాజకీయము వృత్తి కాదు . ప్రవృత్తి మాత్రమే . క్రియాశీలము అనగా ఎన్నికలు మరియు పార్టీలు కాదు.
క్రియా శీలము అనగా తన పని గురించిన పూర్తి జ్ఞానము కలిగి ఉండి దానిలో తన పేరు-భావన స్థూలముగా మరియు సూక్ష్మముగా ప్రపంచ ప్రజలకు తెలియ చేయుట.
6. రాజకీయము అనగా ప్రతి మనిషి నలుగురికి తన పనిలో చేయవచ్చు .అయితే నలుగురిలో తన పని గురించి పూర్తి జ్ఞానము మరియు క్రమశిక్షణ తప్పనిసరి.
కనిపించే మోసగాడితో కనిపించే మోసగాడిగా వుండాలి.అలా ఉండక అడవులలో వుంటాను లేదా స్వామీజీ లాగా ఆశ్రమములో నివసిస్తాను అనుట తప్పు.
------------------------------------------------------
ప్రజాస్వామ్యములో రాజకీయము చేసే హక్కు ప్రతి ఒక్కరికీ తన పనిలోనే వుంది . అయితే తన పనిలో రాజకీయము చేయాలంటే మొదట తన పని గురించిన పూర్తి జ్ఞానము కలిగి వుండాలి .
పూర్తి జ్ఞానము అనగా నిదానము -అతి వేగము -మిత వేగము .

Comments