DIVINE GOD IS BOTH ESWAR ALLA WHO IS BEING AS INEXISTENT AND INEXISTENT AS BEING..

ఒక తెలివిగల ప్రశ్న . 
దేవుడు తన అద్భుత హృదయ భావన తో తన పూజారుల రోగములు నయము చేసే శక్తి కలిగివున్నప్పుడు పూజారులు ఆసుపత్రి కి ఎందుకు వెళతారు? అని . 

మనిషి అనగా శరీరము (ఆధ్యాత్మిక భావన) యొక్క మాట (ఆధ్యాత్మిక హృదయము) రెండూ .

కనుక దైవ కృప కొరకు ప్రార్ధన చేయాలి. మరియు తోటి మనిషి ప్రయత్నము (మెడికేషన్) చేయాలి . 

రెండూ కలిస్తేనే పైశాచికము -దానవత్వము బయటకు శరీరము నుండి బయటకు పోతుంది. 

కనుక దైవ నామ స్మరణ అంత ముఖ్యము మనిషి ప్రయత్నమునకు . 

అయితే దైవమునకు తెలుసు తనను వ్యాపారముగా చేస్తున్నాడని . 

దైవము వ్యాపారము కాదు . 
దైవము నైతికత . 

దైవము విమర్శకు భయపడడు . పొగడ్తకు పొంగిపోడు.      

దైవము ప్రతి రోజు ప్రతి ఒక్కరి ప్రక్కన నిలబడి వుంటాడు.

కనుక దైవము ఎక్కడా అని ప్రపంచమంతా వెదికి తిరిగి తన ఇంటికి చేరుకోగానే తన ప్రక్కనే వున్నట్లు తెలుసుకున్నాడు.

పై విషయము తీర్ధ యాత్రలు చేసే ఉద్దేశ్యము కల వారు గుర్తుంచుకోవాలి .  
  



   

Comments

Popular posts from this blog

Future is bright for all.