DEMOCRACY IS INDIAN BUT NOT AMERICAN. OF COURSE DEMOCRACY CAN BE INDIAN BY AMERICAN.

వోటర్ మహాశయులారా! 
మీరు చేయాల్సిన పని ప్రతి రోజు వార్తా పత్రిక చదవటము కాదు .  
మీరు ప్రతిరోజు 32 ప్రభుత్వ శాఖలలో మీ పేరు ఇచ్చి ప్రభుత్వ శాఖల పనిలో భాగస్వాములు కావాలి. 

మీ భాగస్వామ్యము 1% నుండి 100% వరకు మధ్యలో ఎంతైనా ఉండవచ్చు . 

మీ ప్రభుత్వములో ప్రతి రోజు మీరు మీ పేరు-భావము ఇవ్వకుండా అజ్ఞాతముగా -నిర్లక్ష్యముగా వహిస్తే దానికి మీరే భాద్యులు .

మీరు నలుగురి ప్రజా ప్రభుత్వములో అజ్ఞాతముగా మరియు భాగస్వామి కాకుండా వుండే స్వేచ్చ మీకు ఉన్నదట . పాపము వోట్ వేయించుకున్న పాపానికి మీకు సేవకుడిగా ఉండాలిట . వోట్ వేసి అయిదు సం . పాటు అజ్ఞాతముగా ,నిర్లక్ష్యముగా ,పేరు -భావన కల భాగస్వామ్యము లేకుండా మీరు రాజా లాగా ఉండవచ్చునట .
ఇదేమి చోద్యము ?

ప్రజా ప్రభుత్వము అందరి భాద్యత. 

రచయితలు  " రోజూవారీ ప్రభుత్వ పనిలో ప్రతి ఒక్కరి పేరు-భావన భాగస్వామ్యము"   వారి కధా వస్తువు గా పరిగణించరు. 

రచయితలు అక్షరములను ఎలా అమ్ముకోవాలా లేదా నమ్ముకుని నలుగురి మన్నన పొందాలా అనే కాని అక్షరములను తనకు కలిగించుకొని ఇతరులకు కలిగించాలి-అప్పుడే మనము రచయిత మాటలు శక్తివంతము అవుతాయి . 

మాట -దాని స్వరము మనిషి ప్రధానము . 

6000 మంది హృదయ భావనలలో నీది కాని మాట నీవు మాటలాడితే అది సమాజమును ఏమి శక్తివంతము చేస్తుంది ?

ప్రజలారా ! మాటలాడే ముందు కాస్త నలుగురి గురించి ఆలోచించి మాటలాడండి .

ప్రజాస్వామ్యమును భాధ్యతా యుతముగా మరియు అర్ధవంతముగా చేయవలసిన భాద్యత-అధికారము ప్రతి వోటర్ దగ్గర వున్నది. ముఖ్య మంత్రి -ప్రధాన మంత్రి కేవలము 'ప్రాతినిధ్యము' మాత్రమే వహిస్తారు .

ప్రతినిధి యజమాని కాడు . 
నీపై అధికారము -భాద్యత కు నీవే నిజమైన యజమానివి. 
ముఖ్యమంత్రి మరియు ప్రధాన మంత్రి కేవలము నీపై అధికారము -భాద్యత కు ప్రతినిధులు మాత్రమే .

ఈ విషయము అమెరికా లో నివసిస్తున్న వారికి తెలియదు . 
             

Comments