NARA CHANDRABABU NAIDU! YOU ARE CHEAT. YOU DON'T HAVE RIGHT CHARACTER. RIGHT CHARACTER IS BECOMING SAME VOICE TO BOTH HERE AND THERE AND BEING SAME VOICE TO AN ISSUE ON YESTERDAY AND TODAY. HOW CAN CHEAT KNOW RIGHT CHARACTER?

నారా చంద్రబాబు నాయుడు ! నీవు చెప్పేది మాట వాస్తవమే కాని నీవు వ్యక్తిగా మోసగాడివి.మోసగాడు వాస్తవము మాటలాడితే ప్రజలు నమ్మేంత అజ్ఞాన హృదయము కలిగిన వారు కాదు .అయితే రాజకీయ రంగము అంటే తప్పుడు శీలము (అక్కడి వారికి తగినట్లుగా అక్కడో మాట -ఇక్కడి వారికి తగినట్లుగా ఇక్కడో మాట) కలిగివుండుట కాదు .కనుక నీవు మోసగాడినని ఒప్పుకో . లేదా పిచ్చివాడిలాగా రోడ్ల మీద తిరుగుతూ వుండు .  

భారత దేశ మావోయిస్ట్ లు ! రాజకీయ రంగము అంటే శీలము లేనిధి (ఒక అంశముపై నిన్న ఒక మాట -నేడు ఒక మాట ) కాదు . 

అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తప్పుడు శీలముగా మరియు శీలము లేనిదిగా కనిపిస్తుంది ప్రజలు శీలవంతులుగా లేని అపరిపక్వ సమాజములో. 

అంతేగాని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తప్పుడు శీలము మరియు శీలము లేనిదిగా ఉండే సంస్థ కాదు.

 కనుక ప్రతి పక్షాలు కనిపించడము మరియు ఉండటము అనేవి రెండు విషయములు ఉంటాయని గ్రహించాలి . 
      

Comments