We now need be specific and native towards developing spiritual social system.
"సమాజములో సమాజము ఉన్నదన్న సత్యమును" దోపిడీ దారు మరియు దోపిడీ చేయబడ్డ వ్యక్తులు /వర్గాలు ఇరువురూ గుర్తించారా ?మోసము చేసే వ్యక్తి మరియు మోసము చేయబడ్డ వ్యక్తులు /వర్గాలు ఇరువురూ గుర్తించారా ?
అంతెందుకు ? భారత రాజ్యాంగము ,భారత పోలీస్ వ్యవస్థ మరియు భారత న్యాయ స్థాన వ్యవస్థ "సమాజములో సమాజము ఉన్నది " అన్న సత్యము గ్రహించిందా ? లేదా గుర్తించిందా ?
గుర్తించ లేదు .
మరి అటువంటప్పుడు న్యాయమును ప్రసాదించే వారే సమాజము పట్ల అశాస్త్రీయముగా వుంటే వారు ప్రసాదించే న్యాయము ఎలా ఉంటుందో "బహుళ సమాజము(plural society ) ఊహించుకోవచ్చు .
సమాజములో సమాజము నే ఆధ్యాత్మిక సమాజము అంటారు .

Comments