Eenadu editorials and sakshi editorials are moral with immoral management control.So they can't influence people like police dept.

ఇది మీకు తెలుసా?
ప్రపంచ మానవ సమాజములో రెండే స్థానికములు డబల్ -క్రాస్ అయినవి . 
1. పాకిస్తాన్ లోని ఆఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతము 
2. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ . 

బి జె పి (వ్యాపార పార్టీ )వారు పాకిస్తాన్ వాదన వింటేనా ?

ఎంతసేపు పాకిస్తాన్ మిలిటరీ గూడ చారులు,పాకిస్తాన్ ప్రజలు చేసిన ఆలోచనలను -భావనలను -కార్యములను పాకిస్తాన్ ప్రభుత్వము చేసి నట్టివిగా భావించడము ఏ మాత్రమైనా ప్రపంచ రాజకీయ పరిజ్ఞానము ఉన్న వాడు చేసే పనేనా ?

ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ పాకిస్తాన్ అనగా సర్వ సత్తాక సార్వభౌమ అధికారము కలిగిన ప్రభుత్వము .

ప్రపంచములో ఏ దేశ రిపబ్లిక్ మాటలు కేవలము తన ప్రజల కోసమో లేదా మిత్ర దేశాల కోసమో వుండవు .

రిపబ్లిక్ మాటలు అంటే సర్వ సత్తాక సార్వభౌమ అధికారము మాటలు . 

రిపబ్లిక్ మాటలు అబద్ధము అని ఆరోపణ చేయటము మహా పాపము . 

వ్యాపారులు,పాలకులు మరియు సైనికులు రాజనీతిజ్ఞులపై ఆరోపణలు చేయండి .కాని ఆ ఆరోపణలు వింటే ప్రపంచ సమాజములో ఏ ఒక్క వ్యక్తి తిరిగి వేలెత్తి చూపించలేనంతగా ఆ ఆరోపణలు సక్రమతను కలిగి వుండాలి . 
అటువంటి మేధావిని సమాజము ఈసడించుకున్నా ఆ ఆరోపణలు తిన్న రాజనీతిజ్ఞులు తలకెత్తుకుని తిరుగుతారు . 
ONE'S ACCUSATION AT OTHER MUST EARN ACCUSED POLITICIAN'S RESPECT.
IF ANYONE READS INDIAN NATIONAL CONGRESS ACCUSATION SPEECHES IN INTERNATIONAL FORUMS LIKE GATT,UN,SAARC,HE/SHE CAN FIND THAT THOSE SPEECHES EARN EVEN ACCUSED PARTY ADMIRATION AMONG "COMITY OF NATIONS".
THAT IS INC CHARACTER BEING CHEAP WITH CHEAP BEING UNTIL CHEAP BEING SELF-REALISES TO BECOME MORAL.

ప్రపంచ సమస్యలు -నైతికత పట్ల ఏ మాత్రము రాజకీయ(భావ ) పరిణతి  లేని వ్యాపార పార్టీలు,సైనిక పార్టీలు మరియు వారి మద్దతు దారులు  చేసే ప్రచారము "వారి నోటికి వారే తాళము వేసు కు నే ట్లు చేసే విధముగా " కొనసాగుతుందని వామ పక్షాలకు మరియు బూర్జువా పక్షాలకు తెలియక పోవటము విచార కరము . 
సమాజ వాదుల హృదయ -భావన సమాజములో ప్రతి ఒక్కరు సత్య వంతమైన సమాజ నిర్మాణములో భాగస్వాములు కావాలని అకాంక్ష . 
సామ్రాజ్య వాదుల భావన కేవలము సంఖ్యా బలము మీద మాత్రమే . 
కనుకనే భారత జాతీయ కాంగ్రెస్ సామ్రాజ్య వాదుల స్తంభము(గౌరవము) పై సమాజ వాదులను ప్రతిష్టించడం(నమ్మడము ) చేసింది .

ఓ సామ్రాజ్య వాదీ ! ఓ మావోయిస్ట్ ! నీ శత్రువును మనసారా గౌరవించడము నేర్చుకో .నీ శత్రువే నీ తల కొరివి పెడతాడు . 


   

          

Comments