Society never forgives exigency(service) which started ruling people.SOCIETY IS FEROCIOUS LION WHICH HUNTS EXIGENCY DOGS.

సమాజములో దొంగే దొంగా దొంగా అని అరుస్తున్నాడు.

సమాజము"పైన" తీర్పును వెల్లడించే వాడిని దొంగ అంటారు . 
Thief is defined as one who delivers judgement "ON" society.

సమాజములో ఎవరు దొంగగా ఆఖరున తేలుతారు అన్న ప్రశ్నకు సమాధానము పోలీసు వారు,వారి న్యాయస్థానపు న్యాయమూర్తులు-న్యాయ వాదులు మరియు వారి త్రివిధ సైనిక బలగాలు.

ప్రస్తుత సమాజములో దొంగే దొంగా దొంగా అని అరవటము మొదలు పెట్టిన తరువాత ప్రపంచ రాజకీయ వ్యవస్థలలో "శీలముతో కూడిన నైతికత" తిరిగి పుట్టుక మొదలవుతుంది.

అదే సీమ-ఆంధ్ర మరియు తెలంగాణా ఉద్యమములలో జరిగింది మరియు జరుగుతున్నది. 

రాజకీయములో శీలము-నైతికత లేని వ్యక్తులు -పక్షములు కూడా వారి వారి అవసరములు తీర్చుకోనుట కొరకు ప్రవేశిస్తారు . 
అంత మాత్రాన రాజకీయములు శీలము లేనివి మరియు/లేదా నైతికత లేనివి ఏనాడు చరిత్రలో కాలేదు.ఇప్పుడు కావు.ఇక ముందు భవిష్యత్తులో కూడా కావు . 

అవసరము అవసరము గానే మనుగడ సాగించాలి . 
విధి విధి గానే మనుగడ సాగించాలి . 

అవసరము విధిగా మారాలని ప్రయత్నము చేస్తే మానవ సమాజము అవసరమును తనను తాను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది . 

ఇది సత్యము . ఇదే సత్యము .  


           



   

Comments