DIE YOUR DEATH IN SOCIETY!
ఓ నందమూరి తారక రామా రావు ! నీవు కేవలం తారక రాముడివే . నిజమైన రాముడివి కాదు .
కేంద్రము మిధ్య ఎలా అవుతుందిరా ? నీ ప్రకటనను ఎంత అశాస్త్రీయముగా ఉన్నదో ఏనాడైనా కాగితము మీద రాసి చదువుకున్నావా? నీవు నాయకుడవు ఏందిరా ?
ఢిల్లీ మిధ్య రా ! నీ జీవితము మొత్తము సగము -సత్యముల పుట్ట . అందుకే రా ! తెలంగాణా కలను నీ అంతట నీవే నీ ఆలోచనల రెండో వైపుతో సాకారము చేసుకుని నీ పదితలల ప్రాణమును వదిలావు .
-----------------------------------------------------------------
ఓ మావోయిస్టులు ! నలుగురిలో ప్రయోగించలేని విజయము సాధించలేని "మీ" సిద్ధాంతము శాస్త్రీయము ఎలా అవుతుందిరా ?
మీ కలల ఎన్టీఆర్ అన్న గారి లాగానే మీ బ్రతుకులు -మీ సిద్ధాంతము ప్రజల ముందు ముగుస్తుందిరా !

శత్రువును గౌరవించలేని మీ బ్రతుకులు మనిషి బ్రతుకులు అనిపించుకుంటాయా?
హీనులారా ! సమాజములో ఎందుకు ఆత్మ విమర్శ లేని జీవితాలు?

Comments