I RESPECT SEEMA-ANDHRA FOX.BUT I BELIEVE TELANGANA SERPENT. Socio-politically,bifurcation of seemaandhra and telangana leads to NEW PURE FORM OF TELUGU AND CULTURE. I ASK SEEMA-ANDHRA FOXES TO CONCENTRATE EFFORT ON PURIFYING CORRUPTED NATIVITY AND CULTURE. LET'S ENGAGE OUR POETS AND ARTISTS TO MODIFY CHANGES IN SEEMA-ANDHRA AND TELANGANA.

భాష మనిషికి ఎంత ఆయువు పట్టో దాని స్వచ్చమైన భావము కూడా అంతే ఆయువు పట్టు . 

ఏ భాషాభిమాని ఆంధ్ర -తెలంగాణా మానసిక విభజన నుండి భౌతిక విభజన ను వ్యతిరేకించడు. 

రండి ! విశ్వ విద్యాలయము శాఖలలో చర్చకు రండి . 

టీవీ మరియు ప్రింట్ మీడియా ను రెండు ప్రాంతాల విశ్వ విద్యాలయము శాఖలలో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయమనండి . 

సీమ -ఆంధ్ర మరియు తెలంగాణా కవుల మరియు రచయితల అవినీతి భావమును స్వచ్చ మైన భావముగా మార్చుకుందాము. 

ప్రస్తుత పరిపక్త్వ సమాజములో ఇంకెంత కాలము శీలములేని/చెడు శీలము కలిగిన ఈ  రెండు నాలుకల ధోరణి?

మన బిడ్డలకు మంచి శీలము కలిగిన సమాజమును అందిద్ధాము . 

మంచి శీలము అంటే తను బాగుండి ఇతరులను బాగుగా చేయటము . 

ఈ మధ్య కాలములో నెలకొన్న భావన (ఆత్మ త్యాగము చేసుకుని ఇతరులను బాగు చేద్దామనే భావన) అనైతికము మరియు దరిద్రము . 

మనిషి అన్న వాడు ఇంకొకడి రక్త తర్పణము పై జీవనము చేయాలనుకోడు . 

మనిషి అన్న వాడు తన భావనతో ఎదుటి వాడి హృదయమును మార్చి తన జీవనము చేయాలనుకొంటాడు . 

ఎదుటి వాడి హృదయము మార్పు అనగా అతనిలోని పశు లక్షణములను మనము అతనితో పశు లక్షణము అభినయించటము ద్వారా  ఎదుటి వ్యక్తి హృదయము మానవ హృదయముగా మారుతుంది . 

ఎదుటి వ్యక్తి లోని రాక్షస లక్షణములను మనము అతనితో రాక్షస లక్షణము అభినయించడము ద్వారా ఎదుటి వ్యక్తి హృదయము మానవ హృదయముగా మారుతుంది . 

ఎదుటి వ్యక్తి పైశాచిక లక్షణములను మనము అతనితో పైశాచిక లక్షణము అభినయించడం ద్వారా ఎదుటి వ్యక్తి హృదయమును మానవ హృదయముగా మార్చవచ్చు .     

అవును ! భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులమైన మేము యాచన వృత్తి దారులకు మేము యా చకులమే.
మేము నలుగురిలో యాచన చేస్తున్న వారిని యాచన చేయడములో సిగ్గు పడము . ఎందుకు సిగ్గు పడాలి ? 
(పై నా ప్రకటన మాజేటి ఉదయ శంకర్ కొరకు చేయబడినది ).
(మాజేటి ఉదయ శంకర్! నీవు నీ ఆలోచనలపై ఆత్మ విమర్శ ఏనాడైనా నీ జీవితములో చేసుకున్నావా? ఎందుకు సమాజమును ఆడిపోసుకుంటావు ? ఎందుకు సమాజములో నీ భావమును ఆచరణలో వుంచి దాని ఫలితములను గౌరవించవు ? సమాజములో చెడు వుంటే చెడుతో మొదట మంచిగా వుండి చెడుతో తరువాత చెడుగా వుండు .అంతే గాని సమాజములో చెడు వుంది కనుక నీ భావమును సమాజమునుండి దూరముగా ఉంచుతాను అనడము నేరము. ఈ మధ్య కాలములో మంచి ఆలోచన మరియు మరియు మంచి భావము కలిగి వుండి "మంచి ఆచరణ లేని" కుహనా మేధావులు తయారు అయి అధికారము కోసము అర్రులు చాచుతున్నారు . m k గాంధీ ఈ కుహనా మేధావులకు అధికారమునకు రాకుండా వ్యతిరేకముగా తన ఆలోచనను -భావమును -హృదయమును మలచుకున్నాడు . భారత జాతీయ కాంగ్రెస్ ను మలచాడు అరె భయ్యా ! ఆయుధముతో అధికారమును ఎంత కాలము నిలబెట్టుకోగలవు? మావోయిజం కేవలము వాస్తవ హృదయములేని ఊహల ఉయ్యాల.సర్పములు ఊహల లోనే జీవనము వెళ్ళ దీస్తాయి . రండి !మావో యిజము మేధావులు నగర సమాజము సెంటర్ లలో నిలబడి మీ ఊహా సిద్ధాంతము గురించి ప్రజలకు వివరించండి . వివరించి ఎన్నికలలో గెలవండి . అపుడు సగౌరవముగా భారత జాతీయ కాంగ్రెస్ మీ మావో యిస్టు నాయకుల తల వంచుకుని నిలబడుతుంది . ఇది భారత జాతీయ కాంగ్రెస్ భారత మావో యిస్టుల కు విసురుతున్న సవాల్ .)
సవాలు ను స్వీకరించి సమాజము సెంటర్ లలో భారత మావోయిస్టులు మాటలాడి ఎన్నికలలో నిలబడి గెలవడానికి రెడీ యేనా ? లేకపోతే అలాగే సమాజమునకు దూరముగా అడవుల్లో పిల్లలను కని పెంచి చస్తారా?).        .

ఆంధ్ర -తెలంగాణా విషయములో కేంద్ర ప్రభుత్వ నిర్ణయము ఆంధ్ర ప్రాంతము వారికి భాధ కలిగించినా దానిని సుఖముతో కూడిన భాధ గా  నేను అభివర్ణి స్తాను .

సుఖము ఏమంటే రెండు నాలుకల దళారి వ్యవస్థ నిర్మూలన .
భాధ ఏమంటే మనము సర్పమును మరియు నక్కను విడదీసి చూడటము .

    

Comments