Mindful(lawful) calculations and machinations succeed in truth(power) forever.Unmindful(unlawful) calculations and machinations DON'T succeed in truth(power) forever.I SUPPORT INDIAN EMERGENCY AND INDIAN PEACE KEEPING FORCE IN SRILANKA "BUT BY SUBJECTIVE GOODNESS OF ITS AUTHORS ONLY".
m k గాంధీ అహింసా వాదమునకు మరియు ఇందిరా గాంధీ -రాజీవ్ గాంధీ అహింసా వాదమునకు చిన్న తేడా మాత్రమే వున్నది .
అది ఏమంటే m k గాంధీ అహింస వాదము సత్యముతో పూయబడి(అధికారములో వుండీ లేనట్లు ) వున్నది కనుక "సక్రమముగా గణించబడిన" సహనము మరియు సాచివేత ధోరణి కలిగి వుంటుంది .
మరి ఇందిరా గాంధీ -రాజీవ్ గాంధీ అహింసా వాదము అధికారములో వున్నది కనుక "అక్రమముగా గణించబడిన" సహనము మరియు సాచివేత ధోరణి కలిగి వున్నది .
తేడా ఏమంటే సక్రమ గణన లేదా అక్రమ గణన .

Comments