People must learn to stand on their own legs in stead of asking everyday.Then only taxes and price-rise will vanish.
పాలనా మౌలిక నియయము ఏమంటే అడగంగానే ఇవ్వరాదు . అడగంగానే ఇస్తే అడుగుతూనే వుంటారు .
అభివృద్ధి గురించి మనస్సు లగ్నము చేయకుండా అడగటము మీదనే రాజకీయ పక్షాలు రాజనీతి ని నడుపుతూ వుంటారు
అడగటమును పత్రికలు మరియు ప్రతి పక్షాలు ఒక కళ మరియు శాస్త్రము గా అభివృద్ధి చేసారు .
అడగటము తప్పని అవసరము మాత్రమే .అడగటము రోజువారీ సంపాదన కాదు . కాకూడదు . ప్రభుత్వమును రోజూ అడగటము అంటే ప్రజల మీద పడి బ్రతకటము.
ప్రజల మీద పడి బ్రతకటము అంటే అంతకు మించిన మహా పాతకము ఉండదు .

Comments