Vinaraa! vinaraa! narudaa! thelusukoraa paamarudaa ! DYNAMIC SOFT MIND IS HARD. RAMA IS DYNAMIC SOFT MIND.
సమాజ నిర్మాణ శైలి ఏమంటే ఒకరి ఆలోచన ఇంకొకరికి ఆలోచనకు మూడవ వ్యక్తి మధ్యమము ద్వారా మరియు నాలుగవ వ్యక్తి మూలము ద్వారా ఉపయోగకరము అయ్యేలా నిర్మించబడినది.
సమాజ సంక్లిష్టత కు నీవు సంక్లిష్టముగా ఉండాలి కాని నీవు సామాన్యముగా ఉంటె ఎలా ?
వ్యక్తి స్వచ్చత లేనిదే అతని ధనము స్వచ్చత ఎలా అవుతుంది ?
GOODNESS(MORAL) IS SPREAD OVER FOUR PERSONS.SO ONE HAS TO PUT EFFORT TO MAKE MORAL OUT OF FOUR.
సమాజ జ్ఞానులు ,విశ్లేషకులు మరియు పరిశోధకులు అంటూ విడి విడిగా వుండరు . మూడూ కలిపి ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు .
--------------------------------------------------------
తీవ్రమైన ఆలోచన తీవ్రమైన మాటకు మూలము . పై మాటను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి .
అయితే తీవ్రమైన మాట ఇంకో తీవ్రమైన మాటను పరిష్కరిస్తుంది .
ఇప్పటి వరకు మనిషి చరిత్రలో పైన తెలిపిన సంక్లిష్ట వాక్యములో మొదటి మాట ను అనుసరిస్తే రెండో మాటను విడిచిపెట్టారు . లేదా రెండో మాటను అనుసరిస్తే మొదటి మాటను విడిచి పెట్టారు .దాని వలన తనను తాను హింసించుకొని ఇతర వ్యక్తి /లను హింసించడము చేసాడు .
అందుకనే శ్రీ శ్రీ "నర జాతి చరిత్ర సమస్తము పర పీడన పరాయణత్వము" అని నినదించాడు .
---------------------------------------------------------

Comments