ENJOY NATURE.I AM NATURE WORSHIPPER.

ఎవరైనా భూమాత ప్రకృతిని చూడాలన్నా లేదా ప్రకృతి శబ్దము లను వినాలన్నా ఇంటి బయటకు వెళ్ళనక్కర లేదు . ఇంట్లో ఇంటర్నెట్ వుంటే చాలు .ప్రకృతి అస్వాదన చేయవచ్చు . ప్రకృతి ఎన్నో విషయములు భోధిస్తుంది . 

Comments