Fine sense makes other persons to light their lights within.
నాకు శ్రావ్యమైన సంగీతము అంటే చాలా ఇష్టము .
సంగీత పరిశోధకులు నాకు మంచి సంగీతము ను అందించ లేకపొతున్నారు .
నేనే ఇంటర్నెట్ లో వెదికి ప్రాకృతిక సంగీతమును ఆస్వాదిస్తున్నాను .
ప్రకృతి కి దూరముగా కృతకముగా ఉన్న సంగీతమును ధ్వని అంటారు కాని స్వరము అనరు .
కనుక సంగీత కారులు ప్రకృతి మరియు ఊహ రెండింటిని సమపాళ్ళలో మేళవించాలి .
అది సినిమా సన్నివేశమునకు కావచ్చు . లేదా వ్యక్తిగత ఆల్బంనకు కావచ్చు .లేదా కచేరి కి కావచ్చు .
ఓ సంగీత విద్వాంసులారా! ప్రకృతి ని విడవవద్దు . ఊహను విడవవద్దు . మీ పేరుని ,చప్పట్లను విడవండి .
MUSICIANS MUST LEAD SOCIAL MORALITY.

Comments