Gandhi discovered that there is next society called truth which is RUNNING PARALLEL TO first society.
ప్రజలు గమనిస్తే నేను ఎక్కడా కూడా మాటలను అమ్ముకునే ప్రయత్నము చేయటం లేదు .
నేను మాటలను నాకు కలిగించుకొని ఇతరులకు కలిగిస్తున్నాను .
అందువలననే నా మాటలు శక్తివంతముగా అవుతున్నాయి .
సంస్కృతిని గౌరవించాలి కాని నమ్మరాదు .
సమాజమును నమ్మాలి కాని గౌరవించరాధు .
మనిషి ఇహం పరం ఇక్కడే .
మనిషి మరణించాక ఎక్కడికో పోతాడు అనుట ఒక భావన .
హృదయ పరముగా ఆలోచిస్తే మనిషి మరణించాక ఎక్కడికి పోడు . ఇక్కడనే కాలములో కలిసిపోతాడు .
సమాజములో అంతర్లీనముగా సమాంతరముగా తరువాతి సమాజము ఉన్నది .
ప్రజలు హృదయము -మనస్సు పెట్టి తరువాతి సమాజము ఉనికి ని గమనించ గలరు .
ఆ తరువాతి సమాజమే అగ్ని ,సత్యము,నిత్యము మరియు అధికారము .
కనుక మరణించిన వారి కోసము జ్ఞప్తి అనవసరము .
నన్ను నమ్మండి .

Comments