Brothers should divide for wives to unite at next.Sisters should divide for husbands to unite at next.

రాజనీతి మరియు దేశభక్తి మధ్య తేడాలు మరియు పోలికలు నేనిప్పుడు ప్రజలకు తెలియచేయదలచుకున్నాను . 

రాజనీతి గురించి స్థూలముగా చెప్పాలంటే సామాజిక -ఆర్ధికము.
దేశభక్తి గురించి స్థూలముగా చెప్పాలంటే సామాజిక పరిష్కారము. 

ఊ ! ఇప్పుడు చెప్పండి .సామాజిక -ఆర్ధికము సామాజిక పరిష్కారము ఎలా అవుతుందో ?

సామాజిక -ఆర్ధికము తనను తాను చూసుకుంటూ ఇతరులను చూచుట . 
సామాజిక పరిష్కారము కేవలము ఇతరులను చూచుట. 
ఇతరులు అంటే మొత్తము ప్రపంచ ప్రజలు . 
కనుక ఇప్పుడు చెప్పండి మూడింట రెండు వంతుల ప్రజలు సామాజిక -ఆర్దికము గురించి జిజ్ఞాస కలిగి ఉంటారా ? సామాజిక పరిష్కారము గురించి జిజ్ఞాస కలిగిఉంటారా ?
   
   
  

Comments