Antisocials are fearing about their voiceless sense.SAMAIKYA-ANDHRA UDYAMAkAARULU ARE ASAANGHIKULU MARIYU VIPAREETHA VAADULU.

సమైక్య ఆంధ్ర వాదులు మొదట భాష ఉన్నతిని మనసులో ఉంచుకోవాలి . 
భాష అనేది భావ పరిపుష్టము కోసము . 
కేవలము అక్షరములు నేర్చితే లేదా కేవలము మాటలు నేర్చితే ఏముంటుంది ?
అక్షరములు మరియు మాటలు వ్యక్తి భావములుగా మారాలి . 
అలా మారిన వ్యక్తి భావములు ఇంకో వ్యక్తి మస్తిష్కమునకు చేరుతాయి . 
అపుడు సత్యము నిప్పు లాగా ప్రకాశము చెందుతుంది . 

మనిషి లక్ష్యము మాట మాత్రమే కాదు . మాట యొక్క భావము వ్యక్తి నామముతో మరియు దాని హృదయము చేరుట .

CONTENT BY PREFACE-INDEX SHOULD REACH PERSON BY SENSE AND VOICE WITHIN SENSE. 

అందుకనే భోధకుడు మొదట విద్యార్ధికి "ఏ విషయము పట్ల జిజ్ఞాస" ఉందో తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆ విషయము మరియు దానికి సంబంధిత విషయము పట్ల క్రమ శిక్షణ కలుగ చేయ గలడు.
అపుడు సాధకునిలో అరాచకత్వము నశిస్తుంది .
భోధన కూడా సాధనే . 
అనంత మైన భోధన ఉండకూడదు.

   

Comments