Samaikya-andhra agitators are proving themselves to be social obstructionists.
ఆంధ్ర -తెలంగాణా విభజన దేశమునకు మాత్రమే కాదు . ప్రపంచీకరణ నేపధ్యములో ప్రపంచమునకు ఎంతో మంచిది .
అయితే కొన్ని భయాలు -అనుమానాలు సహజము గానే వుంటాయి .
భయాలు -అనుమానాలు ఓర్పుగా సరిఅయిన వేదికలపై మాట్లాడుకుంటే తొలగిపోయి సత్య వంతమైన తెలుగు సమాజము రెండు రాష్ట్రములుగా వెలుగొందుతుంది .
ఈ రెండు రాష్ట్రములు భారత్ -పాకిస్తాన్ సైనికత్వమును మరియు భారత్ -చైనా సైనికత్వమును తొలగిస్తుంది.
ఈ రెండు రాష్ట్రములు ద్వి-సత్య కేంద్రములైన భారత పార్లమెంట్ మరియు భారత అధ్యక్షత లలో ఏక-సత్య కేంద్రము ఏర్పరుస్తుంది .
ఈ రెండు రాష్ట్రములు ఐక్య రాజ్య సమితి ని ఐక్య ప్రజా ప్రపంచముగా చేస్తుంది .

Comments