PEOPLE(social system) ARE SUPREME THAN PARTY(law)(mind)(religion) TOWARDS TRUTHFUL SOCIAL DEMOCRACY.

నారా చంద్ర బాబు నాయుడును తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తో తన రెండు కళ్ళ సిద్ధాంతము ద్వారా రాజకీయ ఆత్మ హత్య చేసుకునేలా ప్రజలు చేయ గలిగారు .
వై ఎస్ జగన్ పై ఆర్ధిక నేరారోపణ(హత్యా నేరముతో సమానము) జరపటము ద్వారా రాజకీయ ఆత్మ హత్య చేసుకునేలా ప్రజలు చేయగలిగారు .

రాజకీయములలో అవకాశ వాదమునకు మరియు హత్య లకు స్థానము లేదు అని ప్రజలు స్పష్టముగా నిరూపణ చేసారు.   


Comments