Of course heavenly success is on earth itself BY BEING AT NEXT.
రెండు నాలుకలు వున్న వ్యక్తులు మరో రెండు నాలుకల వ్యక్తుల సమూహము చేతిలో చస్తారు .
ఆయుధము పట్టిన వ్యక్తులు ఆయుధము కారణము గానే చస్తారు .
మోసము మరియు అవకాశ వాదము వున్న వ్యక్తులు మరో మోసగాళ్ళ మరియు అవకాశ వాద సమూహము చేతిలో చస్తారు .
సమాజము తన న్యాయము తాను చేసుకుంటుంది .
సత్యవంతులకు ఓర్పు,జ్ఞానము మరియు ప్రేమ మాత్రమే కావలిసింది.

Comments