Mind has just influence in social system.Mindful voice has real power in social system.
మాట మాటలాడినప్పుడు ఆ మాట మాటలాడిన వ్యక్తిని సభ్య సమాజములో నలుగురు పరిగణన లోకి తీసుకుని సదరు వ్యక్తికి సరిఅయిన న్యాయము చేస్తారు .
నా మాట ఏమిటంటే ప్రజలు చట్టమును -న్యాయమును నమ్మరాదు .
ప్రజలు వారి హృదయ భావనను మాత్రమే నమ్మవలెను .
ప్రజలు చట్టమును -న్యాయమును గౌరవము మాత్రమే చేయవలెను .
గౌరవము నమ్మకము అనే తాళమునకు తాళము చెవి .
పై మాట ఇతరులకు చెల్లదు .

Comments