Intelligent-ignorance appears as insane but not so to be treated in mental hospital.Intelligent-ignorance must be solved with intelligent-ignorance only.REMEDY TO SOCIAL ILL IS SOCIAL ILL ITSELF.

మొదటి దశ భావ-ఉద్రేకము.
భావ-ఉద్రేకము కలిగిన తరువాతి దశలో భావ -ఆవేశము కలుగుతుంది .కలగాలి .

మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో 86000 మంది అడ్వకేట్ లు వున్నారు .
అందులో ఆంధ్ర ప్రాంతము వారు 45000 మంది . తెలంగాణా ప్రాంతము వారు 45000 మంది . 
తెలంగాణ వారి హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత అడ్వకేట్ లు కేవలం మూడు లేక నాలుగు వేల మంది మించి లేరు .

ఏక పక్షముగా ప్రా సి క్యూ ట ర్ ఆరోపణ చేస్తే ఏక పక్షముగా న్యాయమూర్తి తీర్పు వెలువరించరాధు .
డిఫెన్సు కధనము వినాలి . తీర్పులోకి పరిగణన చేయాలి .
   

Comments