AKSHARAMULU PARIPAKVA-MAARUTHUNNA SAMAJAMULO AMMUTA NERAMU.AKSHARAMULU KALIGI VUNDAALI-EDUTI VYAKTIKI KALIGINCHAALI.

పత్రికల వారి గురించి నేను అందరికీ చాలా చెప్పాలి.
సమాజములో పత్రికా స్వేచ్చ కావాలి . సరే .
సమాజమునకు రెండు(అపరిపక్వము మరియు పరిపక్వము )  దశలు లేదా మూడు(నైతిక ,అనైతిక మరియు అర్ధ-నైతిక ) కోణములు .
అపరిపక్వ దశ లేదా అనైతిక సమాజములో  పత్రికా స్వేచ్ఛ కావాలి.
పరిపక్వ దశ మరియు మారుతున్న సమాజములో కూడా అనియమిత పత్రికా స్వేచ్చ సమాజ హాని చేస్తుంది .
కనుక ప్రస్తుత పరిపక్వ మరియు మారుతున్న సమాజములో పత్రికా స్వేచ్చ కు ఎదుటి వ్యక్తి ఎందుకు పరిమితులు వుంచరాదో పత్రికల వారే ఆలోచించుకోవాలి .
ఎందుకు పత్రిక రాసింది కొని పత్రిక వారితో వాదులాటకు దిగరాదో పత్రికల వారే చెప్పాలి .
పత్రిక కొన్నంత మాత్రాన పత్రికను సగటు చదువరి సమాజములో సదరు పత్రిక వారిని ప్రశ్నించే హక్కు కోల్పోవలసినదేనా ?
నా పై ప్రశ్న కు పత్రిక వారి దగ్గర సమాధానము లేదు .
అక్షరము అవకాశము మరియు ఆయుధము కాదు .
అక్షరము కలిగించుకోనెడిది-ఎదుటి వ్యక్తికి కలిగించేది.
 


Comments